ఇటుకబట్టీ కార్మికుల మధ్య ఘర్షణ..ఒకరి మృతి | One brick kiln workers killed in a clash between | Sakshi
Sakshi News home page

ఇటుకబట్టీ కార్మికుల మధ్య ఘర్షణ..ఒకరి మృతి

Published Sun, Jun 26 2016 4:15 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

One brick kiln workers killed in a clash between

ఇబ్రహీంపట్నం మండలం కర్ణగూడెం వద్ద దారుణం చోటుచేసుకుంది. ఇటుకబట్టి కార్మికుల మధ్య ఓ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారి తీసి ఒకరిని బలితీసుకుంది. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆసుపత్రిలో మృతిచెందగా..ఒడిషాకు చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement