లారీ, కంటెయినర్ ఢీ: ఒకరి మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ, కంటెయినర్ ఢీ: ఒకరి మృతి

Published Tue, Sep 27 2016 5:52 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

One dies in road accident

అల్లాదుర్గం (మెదక్ జిల్లా): అల్లాదుర్గం మండల చిల్వెరా గ్రామ శివారులో లారీ, కంటెయినర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీ డ్రైవర్ లియాఖత్(31) అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరికి చిన్నపాటి గాయాలయ్యాయి. మృతుడు లియాఖత్ స్వస్థలం హర్యానా. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement