పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం కారులో కర్ణాటకలోని చింతామణి ప్రాంతానికి వెళుతోంది.
మంగళవారం తెల్లవారుజామున పెనుకొండ సమీపంలో అదుపుతప్పిన కారు జాతీయ రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ఘటనలో ఉజ్వల్ (3) మృతి చెందగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
కారు బోల్తా: చిన్నారి మృతి
Published Tue, Dec 29 2015 7:28 AM | Last Updated on Sun, Sep 3 2017 2:46 PM
Advertisement
Advertisement