పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు | Two injured in car accident on PV express high way | Sakshi
Sakshi News home page

పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు

Published Sun, Jun 5 2016 6:18 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 AM

Two injured in car accident on PV express high way

హైదరాబాద్: అతివేగంతో వస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన ఆరాంఘర్ వద్ద పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలు అయ్యాయి. నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో వాహనాలు ఎక్కడిక్కడా నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌జామ్ నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement