ట్రాక్టర్, ఆటో ఢీ.. ఒకరి మృతి | one killed, tractor and auto hits together | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, ఆటో ఢీ.. ఒకరి మృతి

Published Sun, Jan 3 2016 7:56 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

one killed, tractor and auto hits together

ముదిగొండ(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కొత్త లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వ్యవసాయ పనులకు వెళ్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టడంతో.. ఆటోలో ఉన్న ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement