డ్రైవర్కి ఫిట్స్... ప్రయాణీకులకు తప్పిన ప్రమాదం | passengers safe due to bus driver unhealthy in dichpally | Sakshi
Sakshi News home page

డ్రైవర్కి ఫిట్స్... ప్రయాణీకులకు తప్పిన ప్రమాదం

Sep 6 2015 1:10 PM | Updated on Apr 7 2019 3:28 PM

విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి.

నిజామాబాద్ : విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. అయితే వెంటనే అప్రమత్తమైన అతడె బస్సును నిలిపివేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి ఆదివారం చోటు చేసుకుది.

జిల్లాలోని కామారెడ్డి డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సు నిజామాబాద్‌ వెళుతుండగా డిచ్‌పల్లి బస్టాండ్ వద్ద డ్రైవర్ అంజన్‌గౌడ్‌కు ఆకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దాంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపివేశాడు. దీంతో బస్సులోని ప్రయాణీకులకు ప్రాణాపాయం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement