రాజయోగంతో శాంతియుత జీవనం | peace full life in only rajayoga | Sakshi
Sakshi News home page

రాజయోగంతో శాంతియుత జీవనం

Published Tue, Dec 13 2016 10:46 PM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM

peace full life in only rajayoga

కడప కల్చరల్‌ : యోగాసనాల ద్వారా శారీరక నియంత్రణను మాత్రమే సాధించగలమని, రాజయోగం ద్వారా ఆత్మశాంతి పొంది జీవితాన్ని శాంతియుతంగా గడపవచ్చని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ జోనల్‌ కో ఆర్డినేటర్‌ బ్రహ్మకుమార్‌ రాజయోగి ఆత్మప్రకాశ్‌ అన్నారు. మంగళవారం స్థానిక ఓం శాంతినగర్‌లోని బ్రహ్మకు మారి సంస్థ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడు రోజులుగా ఈ కార్యాలయంలో రాజయోగంపై శిక్షణను ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ సబ్‌ జోనల్‌ ఇన్‌చార్జి బీకే పద్మ బెహన్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయం కడప శాఖ కో ఆర్డినేటర్‌ బీకే గీతా బెహన్, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement