Published
Wed, Aug 10 2016 6:35 PM
| Last Updated on Thu, Sep 27 2018 5:03 PM
బీసీ కార్పొరేషన్ ఈడీగా పెంతోజీరావు
విజయవాడ(చిలకలపూడి) :
బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా జి.పెంతోజీరావును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పెంతోజీరావు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఈడీ పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేస్తున్న పుష్పలతను బదిలీ చేశారు.