మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందని ఎస్‌ఆర్ విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి అన్నారు. శుక్రవా రం నగరపరిధిలోని భట్టుపల్లి శివారులో ఉన్న ఎస్‌ఆర్ పాఠశాలలో ఆయన మొక్కలను నాటి నీరు పోశారు.
- ఎస్‌ఆర్ విద్యా సంస్థల అధినేత వరదారెడ్డి
Published Fri, Aug 5 2016 11:50 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM