గోవర్ధన్‌కు పీహెచ్‌డీ అవకాశం
Published Sat, Aug 13 2016 6:49 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
జడ్చర్ల : కావేరమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలోని జయప్రకాశ్‌నగర్‌కు చెందిన చీకూరి గోవర్ధన్‌కు తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం దక్కింది. యూనివర్సిటీలో చోటు దక్కడం చాలా అరుదని ఈ సందర్భంగా గోవర్ధన్ పేర్కొన్నారు. తనకు డాక్టర్ గోపినాథ్ సలహాలను అందిస్తారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement