ముగిసిన ఫిజీషియన్ల రాష్ట్రస్థాయి సదస్సు
Published Mon, Aug 15 2016 1:45 AM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM
ఎంజీఎం : వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాల, ఎంజీఎం మెడిసిన్ విభాగంలో ఆధ్వర్యంలో సంయుక్తగా నిర్వహిస్తున్న రెం డు రోజుల ఫిజీషియన్ల రాష్ట్రస్థాయి సదస్సు ఆదివారం ముగి సింది. ఈ సందర్భంగా పలువురు సీనియర్ వైద్యులు మాట్లాడా రు. వరంగల్ ఫిజిషియన్ల చాప్టర్ అధ్యక్షులు వి.చంద్రశేఖర్, ప్రధానకార్యదర్శి పవన్, కోశాధికారి జి.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement