
బృందావన్ కాలనీలో ‘ప్లస్1’
నల్లగొండ టూటౌన్: జిల్లా కేం ద్రంలోని కలెక్టరేట్ సమీపంలో గల బృందావన్ కాల నీలో సినీ సందడి నెలకొం ది. గురువారం బృందావన్ కా లనీలో ప్లస్1 సినిమా చిత్రీకరణ చేపట్టారు. హీరో, హీరోయిన్లు, ఇతర పాత్రధారులపై వివిధ సన్ని వేశాలను చిత్రీకరించారు. పదవ తరగతి తరువాత ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు హా స్టల్ ఉంటే ఎలా ఉంటుందనే కథాంశంతో చిత్ర ఉంటుందని ప్లస్1 సిని మా దర్శకుడు అలహరి తెలిపారు. ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా రో షన్, ఆర్తి నటిస్తున్నారు. తల్లి పాత్ర లో ప్రముఖ నటి పూర్ణిమ నటిస్తుందని చెప్పారు. చిత్రానికి నిర్మాతగా విశ్వాస్ ఎన్‌ఆర్‌ఐ, మేకప్‌మన్‌గా మల్లెమూడి ఈశ్వర్.