రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలు | police injured in a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలు

Published Sun, Dec 25 2016 8:29 AM | Last Updated on Tue, Aug 21 2018 7:39 PM

police injured in a road accident

తాడేపల్లి: పోలీస్ గస్తీ వాహనం ప్రమాదానికి గురవడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వెళ్తుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ ముగ్గురు పోలీసులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement