తపాలాశాఖ స్టాంపు డిజైన్ పోటీలు | Postal degine competions | Sakshi
Sakshi News home page

తపాలాశాఖ స్టాంపు డిజైన్ పోటీలు

Published Tue, Jul 19 2016 6:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

Postal degine competions

తెనాలి : తపాలశాఖ అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా జాతీయ స్థాయిలో స్టాంపు డిజైను పోటీలను నిర్వహిస్తున్నట్టు తెనాలి డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ కె.హరికృష్ణప్రసాద్‌ సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘స్వచ్ఛభారత్‌’ అనే అంశంపై నిర్వహించే ఈ పోటీల్లో ఎవరైనా పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి కలిగినవారు తమ ఎంట్రీలను ‘అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ (ఫిలా టెలి), రూమ్‌ నం.108 (బి), ఢాక్‌ భవన్, పార్లమెంట్‌ స్ట్రీట్, న్యూఢిల్లీ –110001 చిరునామాకు, స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఈ నెల 22వ తేదీకి చేరేలా పంపాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement