రోడ్డు ప్రమాదంలో గర్భిణీ మృతి | Pregnant killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గర్భిణీ మృతి

Published Fri, Jul 29 2016 5:31 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

Pregnant killed in road accident

వైజాగ్ పోర్టు సమీపంలో ఓల్డ్ పోస్టాఫీసుల సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తోన్న ఓ గర్భిణీ అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement