16న పీఎస్‌ఎల్వీసీ-29 ప్రయోగం.. రేపే కౌంట్‌డౌన్‌! | PSLV C29 Countdown will begin from Dec 14 | Sakshi
Sakshi News home page

16న పీఎస్‌ఎల్వీసీ-29 ప్రయోగం.. రేపే కౌంట్‌డౌన్‌!

Published Sun, Dec 13 2015 11:42 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

PSLV C29 Countdown will begin from Dec 14

నెల్లూరు: సూళ్లూరుపేట శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ఈ నెల 16న సీఎస్‌ఎల్వీసీ-29 ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగానికి సంబంధించి (రేపు) సోమవారం ఉదయం కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది.

అయితే ఈ ప్రయోగంలో భాగంగా శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ29 ఆరు ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనన్నట్టు ఇస్రో అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement