ఎంఈఓ కార్యాలయాల్లో ప్రశ్నపత్రాలు | question papers at meo office | Sakshi
Sakshi News home page

ఎంఈఓ కార్యాలయాల్లో ప్రశ్నపత్రాలు

Published Tue, Jan 24 2017 12:03 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

question papers at meo office

కర్నూలు సిటీ: జిల్లాలోని అన్ని యాజమాన్యాల చెందిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదో తరగతి గ్రాండ్‌ టెస్ట్‌–1,–2, ప్రీఫైనల్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను ఎంఈఓ కార్యాలయాల నుంచి తీసుకోవాలని కె.రవీంద్రనాథ్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టైటేబుల్, సిలబస్‌కు సంబంధించిన వివరాలు డీఈఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని డీఈఓ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement