ఎల్లుండి ఆర్‌బీఎస్‌కే కాంట్రాక్టు పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌ | RBSK contract posts counselling on 22nd | Sakshi
Sakshi News home page

ఎల్లుండి ఆర్‌బీఎస్‌కే కాంట్రాక్టు పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌

Published Wed, Jul 20 2016 9:45 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

RBSK contract posts counselling on 22nd

సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే) పథకం కింద కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 22న జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు డీఎహెచ్‌ఓ భానుప్రకాష్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మెరిట్‌ ప్రాతిపదికన ఎంపిక చేపడుతున్నామని, 18 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు, 9 ఫార్మాసిస్టు పోస్టులు, ఒక ల్యాబ్‌ టెక్నీషియన్, 8 ఏఎన్‌ఎం పోస్టులు భర్తీ చేస్తున్నామని, 1:10 పద్ధతిలో కౌన్సెలింగ్‌కు ఆహ్వానిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement