ఓసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి
Published Tue, Aug 9 2016 11:25 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
కమాన్‌చౌరస్తా: ఓసీలకు విద్య, వైద్య, ఉద్యోగ రంగాల్లో జనాభా ప్రాతిపదికన 19 శాతం రిజర్వేషన్‌లు కల్పించాలని తెలంగాణ ఓసీ సంక్షేమ సంఘాల సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లిఖార్జున్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యధర్శి వూట్కూరి రాధాMýృష్ణరెడ్డిలు మంగళవారం ఒ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు సంక్షేమ హాస్టళ్ళ సదుపాయం కల్పించాలన్నారు. ఓసీల్లో పేదవారికి రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూం స్కీం వర్తింప చేయాలని వారు డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement