ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పొడిగింపు | Retirement Age Extension of RTC employees | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పొడిగింపు

Published Tue, Aug 8 2017 10:53 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Retirement Age Extension of RTC employees

అనంతపురం న్యూసిటీ (అనంతపురం) : ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర జీఓ 138ను విడుదల చేశారు. దీంతో 58 ఏళ్లు ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ 60 ఏళ్లకు పెరిగింది. 2014లో పదవీ విరమణ పొందిన వారికీ ఇది వర్తిస్తుందని జీఓలో పేర్కొన్నారు.దీనిపై ఎన్‌ఎంయూ రాష్ట్ర నేత పీవీ రమణారెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement