గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులు హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ల రిమాండ్ ను కోర్టు మరో 14 రోజుల పాటుకోర్టు పొడిగించింది. వారికి విధించిన రిమాండ్ శుక్రవారంతో ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.
ఈ కేసులో A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. మరోవైపు రిషితేశ్వరి మృతిపై నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ విచారణ ముగిసింది.
'రిషితేశ్వరి' నిందితులకు రిమాండ్ పొడిగింపు
Published Fri, Jul 31 2015 2:53 PM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM
Advertisement
Advertisement