భువనగిరి ఖిలాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి ఖిలాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
Published Sun, Sep 4 2016 10:06 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
భువనగిరి టౌన్: భువనగిరి ఖిల్లాపై ఆదివారం పలువురు యువతీ, యువకులకు రాక్‌క్లైంబింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో పలు కంపెనీలకు చెందిన 50 మందికి కోచ్ శేఖర్‌బాబు రాక్ క్లైంబింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ మేరకు వారు తాళ్ల సాయంతో కోటపైకి ఎక్కి కొద్ది సేపు సేదతీరారు.
Advertisement
Advertisement