Published
Sun, Sep 11 2016 8:35 PM
| Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు రాక్ క్లైంబింగ్ శిక్షణను ఆదివారం భువనగిరిలో ప్రారంభించారు. ఈ శిక్షణలో వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీనగర్ జిల్లాలకు చెందిన 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కోచ్ శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ప్రాధమిక అవగాహన కలిపంచి రాక్ క్లైంబింగ్‌పై శిక్షణ ఇచ్చారు.