నీటి ప్లాంటుకు రూ.10.50 లక్షలు మంజూరు | Rs10.50 sanctioned by water plant | Sakshi
Sakshi News home page

నీటి ప్లాంటుకు రూ.10.50 లక్షలు మంజూరు

Published Thu, Mar 30 2017 11:03 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

Rs10.50 sanctioned by water plant

చెన్నూరు : మండలంలోని ఉప్పరపల్లెలో నీటి ప్లాంటు నిర్మాణానికి ప్రభుత్వం రూ.10.50 లక్షల నిధులు మంజూరు చేసిందని మండల ఉపాధ్యక్షులు కె. విజయభాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జరిగిన జన్మభూమి కార్యక్రమంలో గ్రామంలోని ప్రజలు ప్లాంటు ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారన్నారు. ఈ మేరకు గ్రామం, మండలంలోని నాయకులు సంబంధిత అధికారులతో చర్చించి ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ నుంచి నిధులు విడుదల చేయించామని, త్వరలోనే నీటిని ప్రజలకు అందిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement