సాగర తీరం.. సుందర దృశ్యం
సాగర తీరం.. సుందర దృశ్యం
Published Thu, May 25 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
ఒక్కొక్కసారి ప్రకృతిలో ప్రతిచర్య మనిషిని ఆహ్లాదానికి గురి చేస్తుంటాయి. చినమైనవానిలంకలో సముద్ర తీరానికి ఒక భారీ వృక్షం కొట్టుకు వచ్చింది. స్థానిక శిథిల తుపాను భవనం సముద్ర గర్భంలో కలిసిన ప్రాంతంలో ఆ వృక్షం పడి ఉంది. సందర్శకులకు ఈ దృశ్యం ఆనందం కలిగిస్తుండటంతో పలువురు పర్యాటకులు ఈ సుందర దృశ్యాన్ని కెమేరాల్లో బంధిస్తున్నారు. – నరసాపురం రూరల్
Advertisement
Advertisement