ఉత్సాహంగా 5 కే మినీ ర న్‌ | 5k mini run | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా 5 కే మినీ ర న్‌

Published Sat, Jan 21 2017 11:56 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

ఉత్సాహంగా 5 కే మినీ ర న్‌

ఉత్సాహంగా 5 కే మినీ ర న్‌

నరసాపురం :నరసాపురం 7 ఆంధ్రా నేవల్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో 5కే మినీ మారథా న్‌ ర న్‌ నిర్వహించారు. పీచుపాలెం నుంచి వలంధర్‌రేవు మీదుగా ఉత్సాహంగా ర న్‌ జరిగింది. కార్యక్రమాన్ని వైఎ న్‌కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేవీసీఎస్‌ అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నేవల్‌ యూనిట్‌ కమాండర్‌ కెప్టె న్‌  కె.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ 68వ రిపబ్లిక్‌ డే వేడుకలను ప్రతి ఒక్కరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇలాంటి కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని కోరారు. నేవల్, ఎ న్‌సీసీ అధికారులు ఏఆర్‌ఎస్‌ కుమార్, కె.వెంకటేశ్వర్లు, వైఎ న్‌వీవీఆర్‌ రామారావు, ఎస్‌ఎ న్‌ సింగ్, ఎం.రాము, 60 మంది క్యాడెట్లు పాల్గొన్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement