తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన హన్మకొండ సాంబయ్యను నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా సాంబయ్యతో 73 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు.
వరంగల్ : తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన హన్మకొండ సాంబయ్యను నియమితులయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా సాంబయ్యతో 73 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ప్రధాన కార్యదర్శులుగా ఓరం సమ్మయ్య(భూపాలపల్లి), చంటి సిద్దులు(జనగామ), వడ్డేపల్లి కృష్ణ(నర్సంపేట), ఉపాధ్యక్షులుగా భూపతి జనార్థన్(ములుగు), సంపభీష్మ(మహబూబాబాద్), మాడ కొండయ్య(నర్సంపేట), బిర్రు అనిల్‌కుమార్(స్టేన్ ఘ), బరిగెల ఏలియా(వరధన్నపేట), సింగారపు దేవేందర్‌రాజు(వరంగల్ తూర్పు), ప్రచార కార్యదర్ళులుగా చింతల బుచ్చయ్య, ఎ.లక్ష్మయ్య, మల్లెపాక సాయిలు(వర్థన్నపేట), అ«ధికార ప్రతినిధులుగా పులి యాకయ్య, మునిగాల వెంకన్న, కందుకూరి ప్రభాకర్, కోశాధికారిగా ర త్న మల్లేష్‌ను నియమించామని తెలిపారు. ఇంకా కమిటీలో 15మంది కార్యనిర్వాహక కార్యదర్శులును, 22మంది కార్యదర్శులను, 19మందిని కార్యవర్గ సభ్యులుగా నియమించామని సత్యనారాయణరావు వివరించారు.