ఫిట్‌నె స్ లేకుండా.. విద్యార్థులను తరలిస్తున్న స్కూల్‌బస్సును ఆర్.టీ . ఏ సీజ్ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లోని సిద్దార్థ పాఠశాలకు చెందిన బస్సు.. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకెళ్తుండగా.. ఆ మార్గంలో తనిఖీలు నిర్వహిస్తున్న మెదక్ ఆర్.టీ.ఏ విక్రమ్ బస్సును ఆపి చెక్ చేశారు. బస్సు కండీషన్ సరిగ్గాలేకపోవడంతో పాటు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తుండటంతో.. బస్సును సీజ్ చేశారు.
ఫిట్‌నెస్‌లేని స్కూల్‌బస్ సీజ్
Published Wed, Jun 15 2016 6:48 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM
Advertisement
Advertisement