పాఠశాల వ్యాను కింద పడి మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కల్లూరులో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మూడేళ్ల చిన్నారి సమీర ఎస్వీఎస్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. పాఠశాలవ్యానుద్వార రాకపోకలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు స్కూలు వ్యానుదిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు దాని కిందపడి మృతిచెందింది.
స్కూల్ వ్యాను ప్రమాదంలో చిన్నారి మృతి
Published Thu, Aug 11 2016 6:21 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement