పెనకచెర్లడ్యాంపై షూటింగ్‌కు ఏర్పాట్లు | shooting spot to penakacherla dam says teja | Sakshi
Sakshi News home page

పెనకచెర్లడ్యాంపై షూటింగ్‌కు ఏర్పాట్లు

Published Tue, Feb 21 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

పెనకచెర్లడ్యాంపై షూటింగ్‌కు ఏర్పాట్లు

పెనకచెర్లడ్యాంపై షూటింగ్‌కు ఏర్పాట్లు

పెనకచెర్లడ్యాం(శింగనమల) : నేనే రాజు–నేనే మంత్రి సినిమాలోని ఒక సన్నివేశాన్ని గార్లదిన్నె మండలం పెనకచెర్లడ్యాంపై షూటింగ్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ షూటింగ్‌ ఈ నెల 23వ తేదీన ఉండటంతో మంగళవారం ఈ సినిమా దర్శకుడు తేజ ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement