పోటాపోటీగా షటిల్‌ పోటీలు | shuttle games in garladinne | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా షటిల్‌ పోటీలు

Published Sat, Feb 25 2017 12:05 AM | Last Updated on Tue, Sep 5 2017 4:30 AM

పోటాపోటీగా షటిల్‌ పోటీలు

పోటాపోటీగా షటిల్‌ పోటీలు

గార్లదిన్నె (శింగనమల) : మండలంలోని కల్లూరు గ్రామంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ముందడుగు యూత్‌ సేవాసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం షటిల్‌ టోర్నమెంట్‌ జరిగింది. పోటీలను వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు అమరేంద్రనాథ్‌రెడ్డి ప్రారంభించారు. టోర్నీలో అనంతపురం, గార్లదిన్నె, పామిడి, గుత్తి, ధర్మవరం, కదిరి మండలాల నుంచి సుమారు 60 జట్లు పాల్గొన్నాయి. పోటీలను తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో ముందడుగు యూత్‌ సేవా సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పెద్దపోతుల పవన్, రమేష్, పిల్లల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement