రంగారెడ్డి: మీర్‌పేట్‌లోని టీచర్స్ కాలనీలో పేకాట స్ధావరంపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాటాడుతున్న ఆరుగుర్ని ఎస్‌ఓటీ పోలీసులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకొని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.54 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.