ఆరు క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
మాచర్ల (గుంటూరు): పట్టణంలోని ఎస్‌కేబీఆర్ ప్రభుత్వ కళాశాల వెనుక భాగంలోని కోళ్ల ఫారం వద్ద నుంచి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టణ ఆర్‌ఐ శ్రీధర్ స్వాధీన పర్చుకున్నారు.
Published Thu, Sep 15 2016 9:50 PM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM