సికింద్రాబాద్‌లో ఆరుగురు దొంగల అరెస్ట్ | Six robbers arrested | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో ఆరుగురు దొంగల అరెస్ట్

Published Thu, Jul 21 2016 6:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Six robbers arrested

 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వెయిటింగ్ లిస్ట్‌ను కన్ఫమ్ చేపిస్తామంటూ ప్రయాణికుల దృష్టి మరల్చి లగేజీని దొంగిలిస్తోన్న ఆరుగురిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.22వేల నగదు, 1400 రియాళ్లు(విదేశీ కరెన్సీ), 8 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement