తిరుమలలో చిక్కిన ముఠా | slippers theft gang held in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో చిక్కిన ముఠా

Published Sat, Jul 8 2017 8:07 PM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM

slippers theft gang held in tirumala

తిరుమల: తిరుమలలో పాదరక్షల చోరీ ముఠాను టు టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. కొంత కాలంగా ఆలయం సమీపంలో భక్తుల చెప్పులు మాయం అవుతున్నాయి. దీనిపై భక్తుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు చెప్పుల దొంగలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

శనివారం ఎట్టేకలకు చెప్పులను దొంగిలించే ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ శ్రీవారి ఆలయం వద్ద హాకర్లుగా పనిచేసే వారుగా పోలీసులు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement