స్మైల్ ప్లీజ్!
స్మైల్ ప్లీజ్!
Published Sat, Aug 20 2016 4:53 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
గుంటూరు రూరల్ (అమరావతి) : ‘పుష్కర స్నానం చేశాం. అద్భుతంగా ఉన్న బుద్ధుడి విగ్రహం వద్ద ఫొటోలు దిగితే సూపర్‌గా ఉంటుంది. గుర్తుగా మిగిలిపోతుంది..’ అన్న మాటలు అమరావతిలోని పుష్కర ఘాట్‌ల వద్ద తరచూ వినిపిస్తున్నాయి. ఆ మాట వినపడగానే లోకల్ ఫొటోగ్రాఫర్లు వారిముందు ప్రత్యక్షమవుతున్నారు. ‘స్మైల్ ప్లీజ్..’ అంటూ ఫొటో తీసి చేతిలో పెట్టి రూ.35 నుంచి రూ.50 వరకు చార్జ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement