కొమురవెల్లిలో ఆధ్యాత్మిక కోలాహలం | spiritual extravaganza in Komuravelli | Sakshi
Sakshi News home page

కొమురవెల్లిలో ఆధ్యాత్మిక కోలాహలం

Published Sun, Jul 17 2016 10:13 PM | Last Updated on Mon, Oct 8 2018 9:10 PM

కొమురవెల్లిలో ఆధ్యాత్మిక కోలాహలం - Sakshi

కొమురవెల్లిలో ఆధ్యాత్మిక కోలాహలం

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఈ సందర్భంగా మల్లన్నకు భక్తులు బోనాలు తీసి గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం క్యూలైన్‌లో మల్లన్నను దర్శించుకొని ఉపవాసాలు విరమించుకున్నారు. స్వామివారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
– చేర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement