ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి | Srenth for gov.schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

Published Fri, Jul 29 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

Srenth for gov.schools

అచ్చంపేట రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అందరు కృషి చేయాలని అభ్యుదయ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రాంచంద్రం, పల్కపల్లి హెచ్‌ఎం మంతటి నారాయణ కోరారు. గురువారం మండల పరిధిలోని వివిధ పాఠశాలలో విద్యా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అలాగే పల్కపల్లి యూపీఎస్‌లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నగరపంచాయతీ వైస్‌ చైర్మన్‌ బంధం రాజు, కౌన్సిలర్‌ కటకం జయ రఘురాం, ఉపాధ్యాయులు సోమ సాయిబాబు, శంకరయ్య, కవిత తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement