శ్రీవారి ఆర్జిత కల్యాణం టికెట్‌ ధర పెంపు | SRI VARI ARJTH KALYANAM TICKET RATE IS RAISES | Sakshi
Sakshi News home page

శ్రీవారి ఆర్జిత కల్యాణం టికెట్‌ ధర పెంపు

Published Wed, Aug 31 2016 6:52 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM

SRI VARI ARJTH KALYANAM TICKET RATE IS RAISES

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆర్జిత కల్యాణం టికెట్‌ ధరను పెంచినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు బుధవారం విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకూ రూ.1,000 ఉన్న టికెట్‌ రుసుంను రూ.1,500కు పెంచామని, కొత్త ధర గురువారం నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం నిత్య కల్యాణం జరిపించుకునే దంపతులకు పంచె, కండువ, రవికతో పాటు ఐదు లడ్డూలు, రెండు పులిహోర ప్యాకెట్లు, ఒక శర్కర పొంగలి ప్యాకెట్‌ ఇస్తున్నారు. ధర పెంచిన నేపథ్యంలో వీటితో పాటు అదనంగా చీర కూడా అందిస్తామని ఈవో తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement