విజయవాడ : మంగళవారం విజయవాడలో జరగబోయే యోగా దినోత్సవం వేదిక మారింది. వాతావరణ పరిస్థితుల కారణంగా వేదికను ఇందిరాగాంధీ స్టేడియం నుంచి ఏ కన్వెన్షన్ సెంటర్‌కు మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు హాజరవుతున్నారు.