పిల్లల వైద్యుల రాష్ట్రస్థాయి సదస్సు
జిల్లా కేంద్రంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు పిల్లల వైద్యుల (పీడియాట్రిక్) రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పిల్లల వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నీలి రాంచందర్ తెలిపారు.
Published Wed, Oct 5 2016 6:38 PM | Last Updated on Mon, Sep 4 2017 4:17 PM