ఏయూ బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు | students calls for AU bandh on november 13 | Sakshi
Sakshi News home page

ఏయూ బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు

Published Thu, Nov 12 2015 10:28 PM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

students calls for AU bandh on november 13

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు గురువారం చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఏయూ విద్యార్థులను కేజీహెచ్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు ఏయూ బంద్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

జిల్లా వ్యాప్తంగా దీక్షలు, నిరసనలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా ముందుకెళుతోందంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు చేపట్టనున్న ఏయూ బంద్కు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ మద్దతు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement