యాడికి: యాడికిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడిన ఉదంతంపై ఏఎస్‌ఐ మల్లికార్జున తమ సిబ్బందితో కలసి మంగళవారం విచారణ చేశారు. వారు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు రాముడితో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏదైనా సంఘటన జరిగితే వెంటనే