9న సబ్‌జూనియర్‌ బేస్‌బాల్‌ క్రీడాకారుల ఎంపిక | subjunior baseball players sellection on 9th | Sakshi
Sakshi News home page

9న సబ్‌జూనియర్‌ బేస్‌బాల్‌ క్రీడాకారుల ఎంపిక

Published Fri, Aug 5 2016 7:36 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

subjunior baseball players sellection on 9th

 
అమరావతి : ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు అమరావతి శ్రీరామకృష్ణ్ణహిందూ హైస్కూల్‌ క్రీడా మైదానంలో సబ్‌జూనియర్‌ బేస్‌బాల్‌ జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా బేస్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి సజ్జనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎపికలకు వచ్చే క్రీడాకారులు తప్పనిసరిగా పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఇక్కడ ఎంపికయిన వారు ఈ నెల 13, 14 తేదీల్లో ఏలూరులో జరిగే  రాష్ట్రస్థాయి ఎంపికల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మిగిలిన వివరాలకు పీఈటీలు అనురాధ సెల్‌ : 9494676206, జయరావు సెల్‌ : 9959164809ను సంప్రదించాలని సూచించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement