ఆర్చర్‌ సునెందురాయ్‌కు రెండు పతకాలు | sunendaroy got 2 medals | Sakshi
Sakshi News home page

ఆర్చర్‌ సునెందురాయ్‌కు రెండు పతకాలు

Published Thu, Oct 27 2016 7:09 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

ఆర్చర్‌ సునెందురాయ్‌కు రెండు పతకాలు

ఆర్చర్‌ సునెందురాయ్‌కు రెండు పతకాలు

విజయవాడ స్పోర్ట్స్‌ : బిలాస్‌పూర్‌లో ఈ నెల 25 నుంచి గురువారం వరకు జరిగిన ఆల్‌ ఇండియా రైల్వే ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో విజయవాడ డివిజన్‌కు చెందిన సునెందురాయ్‌ రెండు కాంస్య పతకాలు సాధించినట్లు డివిజనల్‌ స్పోర్ట్స్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.అర్జునరావు తెలిపారు. ఈ సందర్భంగా సునెందురాయ్‌ను డివిజనల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ జె.ప్రదీప్‌కుమార్, ఏపీ ఆర్చరీ అసోసియేషన్‌ కార్యదర్శి చెరుకూరి సత్యనారాయణ అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement