శ్రీకాళహస్తిలో నిత్యానంద, రజిత | swami nithyananda, ranjitha visit srikalahasti | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తిలో నిత్యానంద, రజిత

Published Fri, Mar 11 2016 4:04 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

శ్రీకాళహస్తిలో నిత్యానంద, రజిత

శ్రీకాళహస్తిలో నిత్యానంద, రజిత

శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద గురువారం శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమయ్యారు. తన అనుంగు శిష్యురాలు రజితతో కలిసి శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా నిత్యానంద అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిత్యానంద, రజితలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని అడ్డుకున్నారు. ఫొటోగ్రాఫర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. నిత్యానంద, రజిత మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. భక్తులు మాత్రం వీరిద్దరినీ ఆసక్తిగా గమనించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement