తైక్వాండో సర్టిఫికెట్‌ కోర్స్‌ ప్రారంభం | taiquando certificate course starts | Sakshi
Sakshi News home page

తైక్వాండో సర్టిఫికెట్‌ కోర్స్‌ ప్రారంభం

Published Fri, Nov 11 2016 1:37 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

taiquando certificate course starts

అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక ప్రభుత్వ ఆర్‌్ట్స కళాశాల మహిళా సాధికారిక విభాగం ఆ« ద్వర్యంలో గురువారం విద్యార్థినులకు తై క్వాండో సర్టిఫికెట్‌ కోర్స్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ¯న్.రంగస్వామి మాట్లాడుతూ మారుతున్న సా మాజిక పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థినులు ఇలాంటి ఆత్మరక్షణకు శిక్షణ తీసుకోవడం చాలా ఉపయోగకరమన్నారు.

తైక్వాం డో జిల్లా కార్యదర్శి శాంతారాజ్, మహిళా సా ధికారిక  విభాగాధిపతి బి. జమీలాబీబీ, ఐ క్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వై.పురుషోత్తమరెడ్డి, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వై.రవిచంద్ర, ఎస్కేయూ పాలకమండలి సభ్యురాలు బి.నాగజ్యోతిర్మయి, విద్యార్థినులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement