అనంతలో ‘తనిష్క్‌’ జువెలరీ | tanishq jewellary in anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో ‘తనిష్క్‌’ జువెలరీ

Published Wed, Sep 20 2017 10:23 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

tanishq jewellary in anantapur

అనంతపురం అగ్రికల్చర్‌: దేశవ్యాప్తంగా పేరుగాంచిన టైటాన్‌ కంపెనీ అనుబంధ ‘తనిష్క్‌’ జువెలరీ షోరూం గురువారం అనంతపురం నగరంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ సంస్థ ఏరియా బిజినెస్‌ మేనేజర్‌ సీతారామరాజు బుధవారం తెలిపారు.  ఆర్‌ఎఫ్‌ రోడ్డులోని శివసాయిహోండా షోరూం పక్కన ఉదయం 11 గంటలకు జువెలరీ షాప్‌ను కంపెనీ జనరల్‌ మేనేజర్‌ బి.గోపాలనాథం ప్రారంభించునున్నారు. నాణ్యమైన బంగారు ఆభరణాలకు పేరుగాంచిన తనిష్క్‌ సేవలను జిల్లా వాసులు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సీతారామరాజు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement