పెద్దనోట్లతో పన్ను చెల్లించొచ్చు | tax paid of big notes | Sakshi
Sakshi News home page

పెద్దనోట్లతో పన్ను చెల్లించొచ్చు

Published Sat, Nov 19 2016 11:34 PM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM

tax paid of big notes

అనంతపురం : వాణిజ్య పన్నుల శాఖకు సంబం«ధించి అన్ని ఆర్థిక లావాదేవీలు పెద్దనోట్లతో (పాత రూ. 1000, 500) చెల్లించవచ్చని, ఈ మేరకు ఆ శాఖ కమిషనర్‌ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారని, అసిస్టెంట్‌ కమిషనర్‌ శేషాద్రి తెలిపారు. పన్నులు, అపరాధ రుసుం, సీఫీజు, వడ్డీ తదితర  మొత్తాలను వ్యాపారులు పాత నోట్లతోనే చెల్లించవచ్చని చెప్పారు. చలానా ద్వారా నేరుగా బ్యాంకులో​‍్ల చెల్లింవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement