జిల్లా టెన్నీకాయిట్ జట్లు ఇవే
జిల్లా టెన్నీకాయిట్ జట్లు ఇవే
Published Sun, Aug 21 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
నూజివీడు :
టెన్నీకాయిట్ అండర్–14 జిల్లా బాల బాలికల జట్లను పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్ హైస్కూల్‌లో ఆదివారం నిర్వహించిన సెలక్షన్‌లో ఎంపిక చేసినట్లు కృష్ణాజిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ కార్యదర్శి డీ. సూర్యనారాయణ తెలిపారు. బాలుర జట్టు: జీ రమేష్, ఎన్. నవీన్, పీ. ఫణీంద్ర, ఎం. హరీష్, బీ. దుర్గారావు, పీ. కార్తీక్, కే తారక్, ఎం విశాల్. బాలికల జిల్లా జట్టుకు జీ. స్వాతి, జే. హరిణి, జే. రాజేశ్వరి, సీహెచ్. శ్రావణి, ఎం. సునంద, జీ. నిఖిత, యూ. ప్రవల్లిక, రవళి ఎంపికయ్యారు.
Advertisement
Advertisement